Kishan Reddy On Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో కోట్లాది రూపాయలు వసూలు చేయడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు.
Kishan Reddy On Abrogation Of Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాళ్లు, తుపాకులు పట్టిన కశ్మీరీ యువత చేతుల్లో కంప్యూటర్లు పెట్టి వారిలో మార్పు తీసుకురావాలన్న ప్రధాని మోదీ సంకల్పమని అన్నారు.
Kishan Reddy On Revanth Reddy: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలను వివరించారు కిషన్ రెడ్డి. తప్పులను సరిదిద్దుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. తమ పోరాటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందన్నారు.
EX MLA Ratnam Joined in BJP: మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం కిషన్ రెడ్డి ఆయనకు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Kishan Reddy Reacts on BRS Manifesto: కేసీఆర్ సకల జనుల ద్రోహి అని.. ప్రజల చెవిలో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ మాటలను రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల హామీలలో చిత్తుశుద్ధి లేదన్నారు.
Kishan Reddy Slams CM KCR: సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని.. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు.
BJP State Council Meeting: తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ లేకపోతే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదా..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.
Kishan Reddy On Minister KTR: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
Vande Bharat Express Hyderabad To Bangalore: కాచిగూడ నుంచి బెంగుళూరు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక రైల్వే ప్రాజెక్ట్‌లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు.
Kishan Reddy Press Meet: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగేలా వ్యవహరిస్తోందని.. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
BJP 24 Hours Deeksha at Hyderabad Dharna Chowk: తెలంగాణ పోరాటంలో ఎంతోమంది 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తమ చావుతో అయినా.. తెలంగాణ వస్తుందని ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులను వేధిస్తోందని మండిపడ్డారు.
BJP Public Meeting At Sangareddy: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే.. ప్రజల చేతిలో సీఎం కేసీఆర్ చిప్ప పెడతాడని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే అవినీతికి కొమ్ముకాసే పార్టీలని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదన్నారు. రవీందర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు.
Kishan Reddy visited Kanchanbagh Apollo Hospital: రాష్ట్రంలో హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదన్నారు. రవీందర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు.
Kishan Reddy On CM KCR: దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే.. అది కల్వకుంట్ల కుటుంబ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీకి తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు.
Kishan Reddy Comments On BRS Govt: దేశంలో కుటుంబ పార్టీలు, అవినీతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే డీఎన్ఏతో ఉన్న పార్టీలు అని అన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు తగ్గిపోయినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో వరదల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వరద నష్టంపై అంచనా వేయడానికి కేంద్ర బృందం రేపు తెలంగాణకు రానుంది.
Kishan Reddy Visits Amberpet: వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు అంబర్‌పేట నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉండి.. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Kishan Reddy Letter To CM KCR: ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు కిషన్ రెడ్డి. గత 9 ఏళ్లలో ఇచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. మిగిలిన 4 నెలల్లో అయినా నెరవేర్చాలని అన్నారు. ఆయన లేఖలో ఏమన్నారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.