Kishan Reddy: హోంగార్డు రవీంద్రను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదన్నారు. రవీందర్​ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు.

  • Zee Media Bureau
  • Sep 8, 2023, 10:02 AM IST

Video ThumbnailPlay icon

Trending News