Viral Snakes Videos: మీరు ఎప్పుడైనా నాగు పాములు డాన్స్ చేయడం చూశారా ? నాగు పాము అంటే గుర్తుకొచ్చింది .. చాలామంది నిజంగా నాగు పాములు నృత్యం చేయడాన్ని చూడొచ్చు .. లేదా చూడకపోవచ్చు .. ఎందుకంటే అందరికీ అలాంటి దృశ్యం కంటపడే అవకాశం ఉండదు కదా..
Snakes Catchers Catching Giant Black King Cobra: 14 అడుగుల పొడవు, నల్లగా, లావుగా ఉన్న అంత పెద్ద నాగు పామును చూసిన రైతులు ఒక్కసారిగా హడలిపోయి పొలాల్లోంచి పరుగులు తీశారు. అతి విషపూరితమైన పాము కావడం, అందులోనూ ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా అతి భయంకరంగా ఉండటంతో జనాలు ఆ పామును చూసి భయాందోళనకు గురయ్యారు.
Wild King Cobra Caught in Paddy Fields: వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన స్నేక్ క్యాచర్స్ని సైతం ఈ పాము భయంతో పరుగులు పెట్టేలా చేసింది.
Little Boy Playing With Giant Snake: పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం.
Cobra Enters Into Man's Shirt: చెట్టు కింద చెట్టుకు ఒరిగి కూర్చుని హాయిగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే చెట్టు పై నుంచే వచ్చిందో లేక మైదానంలోంచే వచ్చిందో తెలియదు కానీ ఓ నాగు పాము వచ్చి అతడి చొక్కాలోకి చొరబడింది. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పడం కంటే మీరే చూడండి.
Snake Giving Birth To Young Baby Snakes: ప్రపంచవ్యాప్తంగా పాములు అన్నీ దాదాపు ఒకే విధమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నప్పటికీ, అందులో దాదాపు 3,000 రకాల వరకు పాముల జాతులు ఉంటాయని స్నేక్ సైన్స్ చెబుతోంది. అలాగే, చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే, పాముల పునరుత్పత్తిలో కూడా ఒక పాము నుంచి మరో పాముకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి.
Too Many Snakes in Open Well: నీళ్లు లేకుండా పాడుబడిన ఒక వ్యవసాయ బావి నిండా పాములు పుట్టలు పెట్టాయి. అది కూడా ఒకట్రెండు రకాల పాములు కాదండోయ్.. నాగు పాము, రక్త పింజర, కట్ల పాములు.. ఇలా ఎన్నో రకాల పాములు ఆ బావిలో గూడు పెట్టుకుని ఉన్నాయి.
Boy playing with three snakes: పాములతో వ్యవహరం ప్రాణాలతో చెలగాటంలాంటిది. పాములజోలికి వెళ్లే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిన అవి వెళ్తున్నప్పుడు.. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.