Upcoming Electric Cars In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్స్ నుండి వస్తున్న ఆధరణను దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
Kia EV9: ప్రముఖ కార్ల కంపెనీ కియా మరో ఆవిష్కారం చేసింది. ఆటో ఎక్స్పోలో ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. కేవలం 20 నిమిషాల్లో ఛార్జ్ కాగల ఈ కారు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.