Ketika Sharma Latest bold Photos Goes Viral. గత కొంత కాలంగా కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఫొటో షూట్లో ఢిల్లీ బ్యూటీ గ్లామర్ మరో లెవల్‌కు వెళ్ళింది.
Ketika Sharma Photos: 'రొమాంటిక్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఢిల్లీ భామ కేతికా శర్మ. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా తెరకెక్కిన 'లక్ష్య' సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడామె యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కేతికా శర్మ తాజాగా ఓ హాట్ ఫొటోషూట్ లో తళుక్కున మెరిసింది.
Ketika Sharma Latest Photo Goes Viral. ఇటీవల కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసిన ఓ ఫొటోకు 'నేను సెక్సీగా ఉన్నానా లేదా?' అని పేర్కొన్నారు.
Ketika Sharma Latest Photos Goes Viral. తాజాగా కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలో తన అందాలతో కుర్రాకారుని కవ్విస్తున్నారు. సాఫ్ట్ గ్లామ్, మంత్ ఎండ్, వీక్ ఎండ్ అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు.
Ketika Sharma Latest Hot Photos. తాజాగా కేతిక శర్మ పొట్టి డ్రెసులో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలో ఎద, నడుమందాలు బంధించారు. ఈ ఫొటోకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన సినిమా 'రొమాంటిక్'తో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో అలరించారు. లిప్ లాక్ సీన్స్‌లో నటించడమే కాకుండా.. కొన్ని పాటలలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేశారు. దాంతో ఆమె ఒక్కరిగా ఫేమస్ అయ్యారు.
Ketika Sharma Photos: ఆకాశ్ పూరీ హీరోగా రూపొందిన 'రొమాంటిక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఢిల్లీ భామ కేతికా శర్మ.. ఆ తర్వాత నాగశౌర్య 'లక్ష్య' సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఈ భామ.. తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరే చూసేయండి.
ఢిల్లీ భామ కేతిక శర్మ సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతున్నారు.
Ketika Sharma Photos: ఆకాశ్ పూరీ హీరోగా రూపొందిన 'రొమాంటిక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఢిల్లీ భామ కేతికా శర్మ.. ఆ తర్వాత నాగశౌర్య 'లక్ష్య' సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
Lakshya Trailer launched: నాగ శౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన లక్ష్య మూవీ ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 10 న లక్ష్య మూవీని రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి రచించి, డైరెక్ట్ చేసిన లక్ష్య మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.
Romantic Badass Trailer: ఇప్పటికే రొమాంటిక్ మూవీ టీజర్, రొమాంటిక్ ట్రైలర్లకు భారీ స్పందన కనిపించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా రొమాంటిక్ మూవీ నుంచి రొమాంటిక్ బదాస్ ట్రైలర్ (Romantic Badass Trailer) పేరిట మరో ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడంతా హీరోయిన్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా కొత్త హీరోయిన్ల విషయంలో చర్చ సాగుతోంది. దర్శక, నిర్మాతల దృష్టి అంతా ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్ల మీదే ఉందట..
Lakshya movie teaser out: నాగశౌర్య బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లక్ష్య టీజర్ విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత శరత్ మరార్, నారాయణ్ దాస్ నారాయణ, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.