Ketika Sharma: నైట్ వెర్‌లో కేతిక శర్మ.. అమ్మడి గ్లామర్ షో మాములుగా లేదుగా!!

Ketika Sharma Latest Hot Photos. కేతిక తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. బ్రాలో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులురేపుతున్నారు. 

  • Mar 31, 2022, 15:59 PM IST
1 /5

తాజాగా నైట్ వెర్‌లో దిగిన పోటోలను కేతిక శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫోటోలలో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. 

2 /5

కేతిక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

3 /5

ప్రస్తుతం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

4 /5

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్‌గా చేశారు.  

5 /5

'రొమాంటిక్' సినిమాతో యువ హీరోయిన్ కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో అలరించారు. లిప్ లాక్ సీన్స్‌లో నటించి ఔరా అనిపించారు.