Kerala court on shron raj case: కేరళలోని తిరువనంతపురం సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. షరోన్ ప్రియురాలికి ఉరి శిక్షను ఖరారు చేస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Kerala Court Verdict: కేరళ కోర్టు అత్యాచార బాధితుడికి సంచలన తీర్పువెలువరించింది. అత్యాచారం చేసిన నిందితుడికి 106 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా..ఆ వ్యక్తికి ₹ 60,000 జరిమానా కూడా విధించింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.