Sreeleela career: కన్నడ చిత్రసీమ నుంచి..తెలుగులోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోల సరసన నటించి తెలుగుతెరపై దూసుకుపోతున్న నటి శ్రీలీల. తెలుగులో ఈ హీరోయిన్ ఎన్నో విజయాలను అందుకుంది. ఈ మధ్యనే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించి.. పని ఉందిగా ప్రేక్షకులను పలకరించింది. ఈ క్రమంగా శ్రీలీలకి సంబంధించిన ఒక కీలక వార్త బయటకివచ్చింది. ఇంతకీ అదేమిటి అంటే..
Ala Vaikunthapurramuloo Hindi అల వైకుంఠపురములో సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. హిందీలోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అందుకే రీమేక్ రైట్స్ కొని మరీ రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యాన్ హీరోగా షెహ్జాదా సినిమాను రూపొందించారు.
Kartik Aaryan Remuneration కార్తిక్ ఆర్యాన్ తాజాగా తన రెమ్యూనరేషన్ గురించి నోరు విప్పేశాడు. ధమాకా సినిమా కోసం పది రోజులు పని చేసిన కార్తీక్ ఆర్యాన్.. ఏకంగా ఇరవై కోట్లు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. షెహ్‌జాదా సినిమా ప్రమోషన్స్‌లో కార్తీక్ ఈ విషయాలను వెల్లడించాడు.
Kriti Sanon: కృతి సనన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇదే క్రమంలో తనకు కావాల్సిన భర్త ఇలా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా ఆదిపురుష్ సెట్‌లో ప్రభాస్‌తో కలిసిన నటించే క్రమంలో ఏం చేసేవారో చెప్పుకొచ్చింది.
Ala Vaikunthapurramuloo Hindi Remake అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాను హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కార్తీక్ ఆర్యాన్ హీరోగా నటించిన విషయమూ తెలిసిందే.
Kiara Advani: 'భూల్ భులయ్యా 2' సినిమా విజయంతో మాంచి జోష్ ఉంది కియారా అద్వాణీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ... ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.