Kriti Sanon: నేను కోరుకుంటున్న అలాంటి వాడే భర్తగా కావాలి: కృతి సనన్‌

Kriti Sanon: కృతి సనన్‌  తన చిన్ననాటి జ్ఞాపకాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇదే క్రమంలో తనకు కావాల్సిన భర్త ఇలా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా ఆదిపురుష్‌ సెట్‌లో ప్రభాస్‌తో కలిసిన నటించే క్రమంలో ఏం చేసేవారో చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 02:48 PM IST
 Kriti Sanon: నేను కోరుకుంటున్న అలాంటి వాడే భర్తగా కావాలి: కృతి సనన్‌

Kriti Sanon: బాలీవుడ్ లో  హౌస్ ఫుల్ లాంటి హిట్ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్న అందాల తార కృతి సనన్‌. బాలీవుడ్ లాగా తెలుగులో అంతరానించలేకపోయినా మంచి ప్రాజెక్టు నే సొంతం చేసుకుంది. ఆది పురుషులాంటి ఆఫర్ ను ఎంతో కష్టమైనప్పటికీ సనన్ ఎంతో ఈజీగా పొందింది. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఫ్యాన్ ఇండియా హీరో ప్రభాస్తో కూడా ఆమె డేటింగ్ లో ఉన్నట్లు అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే కృతి సనన్‌ మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఇలా టాలీవుడ్ హీరోల గురించి ఇలా చెప్పుకొచ్చింది:
సూపర్ స్టార్ మహేష్ బాబుతో నేను నటించడం ఎంతో అదృష్టం అని.. అంతకుముందు టాలీవుడ్ మీద అంతగా అవగాహన లేకపోయిందని తెలిపింది. అప్పట్లో మహేష్ బాబుతో నటించే క్రమంలో ఎంతో కంఫర్ట్ గా ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే ఆయనను మిస్టర్ కూల్ అని మహేష్ నన్నేదట. అంతేకాకుండా మహేష్ బాబుతో చేసిన సినిమా ఆమెకి ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందని గుర్తు చేసుకుంది. 

ఆదిపురుష్‌ పై ఆమె చేసిన వ్యాఖ్యలు:
తెలుగు మరింత మెరుగుపడడానికి ప్రధాన కారణం ప్రభాసేనని..ఆదిపురుష్‌ సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనే తనకుకు తెలుగు నేర్పే వారని తెలిపింది. ఇప్పుడు ఆమె తెలుగులో మంచిగా మాట్లాడుతుందని అంతేకాకుండా క్లియర్ గా అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చింది. తెలుగు భాష నేర్పినందుకుగాను ప్రభాస్ కు థాంక్యూ కూడా చెప్పింది. 

నాకు అలాంటి వాడే కావాలి..!
నాతో మాట్లాడుతున్న క్రమంలో ఓ జర్నలిస్టు అడిగిన పెళ్లికి సంబంధించిన క్వశ్చన్ కి కృతి సనన్‌ ఇలా బదులిచ్చింది. ఆమెకు ప్రేమంటే తెలియని వయసులో ఎక్కడో చిన్న క్రిష్ ఉండేదని.. మూతి రెండు మూడు సార్లు కలిగిందని తెలిపింది. అయితే తనకు కాబోయే భర్త తన అందానికి తగ్గట్టుగా ఉండాలని.. అందగాడు కావాలని వివరించింది. ఆమె స్కూల్ డేస్ లో కానీ, కాలేజ్ డేస్ లో కానీ అబ్బాయిలతో మాట్లాడేది కాదని ఆమె తెలిపింది. 

డ్యాన్స్‌ అంటే ఇష్టమే:
చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని అందుకే డాన్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేదని తెలిపింది. చిన్నప్పుడు ఆమె తల్లి కథక్ నేర్చుకోమని చెప్పేదని.. సనన్ కు క్లాసికల్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో నేర్చుకోలేదని చెప్పింది. అతి కష్టం మీద కథక్ లోని బేసిక్స్ అన్ని నేర్చుకుందని తెలిపింది.

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  

Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News