Karthika Deepam 2 Today January 18th Episode: కాశీని డబ్బు అడగకపోవడానికి కారణాలు చెబుతాడు కార్తీక్. నీకు వెనుక ముందు సాయం చేసేవారు ఎవరూ లేరు కదా అంటాడు.దీంతో కాశీ కన్నీరు పెట్టుకుంటాడు. మంచోళ్లకే దేవుడు కష్టాలు పెడతాడు అంటాడు. ముందు నేను ఇల్లు తర్వాత కట్టుకుంటాను కానీ, ముందు శౌర్యకు ఆపరేషన్ చేయించు అంటాడు.
Karthika Deepam 2 Today January 15th Episode: జో చేసిన పనికి పారు తిడుతుంది. అయినా మొండిగానే ప్రవర్తిస్తుంది. అప్పుడే దాసు ఇంటికి వస్తాడు. నిజం చెప్పడానికి మధ్యాహ్నం నుంచి ఇంటి చుట్టు తిరుగుతున్నా అనుకుంటూ ఇంటి లోపలికి వస్తాడు. నేను సుమిత్ర వదినకు అసలు విషయం చెబుతా అని లోపలికి వెళుతుంటాడు.
Karthika Deepam 2 Today January 13th Episode: నేటి ఎపిసోడ్లో అర్ధరాత్రి దీప చితకబాదిన రౌడీ టిఫిన్ బండీ తగులబెట్టడానికి వస్తాడు. జ్యోత్స్న ఆ పనిచేయిస్తుంది. బండీ కాలడం చూడండి అంటూ ఆ రౌడీ జ్యోత్స్నకు వీడియో కాల్ చేస్తాడు. నీ బతుకు బండీ కాలడం నేను చూడాలి దీప అంటుంది జో. నా పరువు ఆఫీసులో, ఇంట్లో రెండుచోట్ల నీవల్ల పోయింది అంటుంది. ఇక బండీ తగులబెట్టేస్తారు.
Karthika Deepam 2 Today December 3 Episode: కార్తీక్ తన చిన్ననాటి లాకెట్ స్టోరీని చెబుతాడు, అది దీపే అదంతా దీపకు గుర్తు చేసుకుంటుంది. ఎర్ర రిబ్బను వేసుకుని పూలు ఉన్న గౌను వేసుకుని ఆ అమ్మాయి నన్ను కాపాడింది. నాకు ఇప్పటికీ అది గుర్తుంది. ఆ రోజు అమ్మాయి నాకు ఒక మాట చెప్పింది అంటాడు. దీప ఏడుస్తుంది అది కార్తీక్ చూడడు..
Karthika Deepam 2 Today December 27 Episode: ఇక ఉద్యోగం కోసం వేట మొదలుపెడతాడు కార్తీక్. జ్యోత్స్న ఫాలో అవుతుంది. ఆటోలో నుంచి ఒక కంపెనీ వద్ద దిగుతాడు కార్తీక్. మీరు ఏంటి మా రెస్టారెంట్‌కు రావడం ఏంటి? అంటాడు రెస్టారెంట్ ఓనర్. ఇప్పుడు నేను వచ్చింది జాబ్ కోసం. మీ రెస్టారెంట్‌కు సీఈఓ నీడ్ ఉందని తెలిసింది అంటాడు. సారీ సార్ మీ రేంజ్‌కు సరిపోయే జాబ్ లేదు మీరు ఇలా అడుగుతుంటే ఏదోలా ఉంది. ఇప్పుడు నేను మా మ్యానేజర్‌కు కాల్ చేస్తా అంటాడు. గుడ్‌న్యూస్ కార్తీక్ గారు ఎండీగారు, వారి కోడలు యూఎస్ వెళ్తున్నారు. అప్పటి వరకు సీఈఓగా మీరే ఉండమన్నారు అని గుడ్ న్యూస్ చెబుతాడు.
Karthika Deepam 2 Today December 26th Episode: ఇక శౌర్య ఇంట్లో ఇవి లేవు, అవి లేవు అని మారం చేస్తుంది. రౌడీ ఇలా రోజు కింద కూర్చొని భోజనం చేస్తే మంచిదంట అంటాడు కార్తీక్. అమ్మ పప్పు వేశావు కానీ, ఫ్రై, అప్పడాలు, పికిల్ కూడా వేయలేవు అంటుంది శౌర్య. అన్నీ ఉన్నాయ్ నేను తినిపిస్తా కళ్లు మూసుకో ఇది పప్పు ముద్ద అని తినిపిస్తాడు..
Karthika Deepam 2 Today December 21 Episode: తాతా మనవళ్ల సవాలు అప్పుడే దశరథ్ వెళ్తాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? అంటాడు. ఇక శివన్నారాయణ కూడా వాడు సొంత డబ్బులతో సొంత రెస్టారెంట్ పెడతా అన్నాడు. అందుకే అన్నీ వదిలేసి కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోతున్నాడు అంటాడు.
Karthika Deepam 2 Today December 20th Episode: శివన్నారాయణ దీపను అవమానిస్తూ ఉంటాడు. రెచ్చగొట్టకండి, దీప నా భార్య రెస్టారెంట్లు పెడతావు, బిల్డింగ్ కడతాను అంటాడు. ఇది నీ ఇల్లా, నీ కష్టంతో కట్టావా? అంటాడు శివన్నారాయణ. రూపాయి రూపాయి పోగేసి సంపాదించిన ఆస్తి రా ఇది.. నవ్వు ఓ అనామకురాలికి నా కష్టార్జితాన్ని పెట్టడం నేను సహించను. నున్నే కదాన్నప్పుడు నా ఆస్తి మీద పెత్తనం ఏంటి. నీకంత పౌరుషం ఉంటే నాది అనేది ఏదీ నువ్వు ముట్టుకోకుండా గెలిచి చూపించరా అంటాడు.
Karthika Deepam 2 Serial December 11th Episode: బావ దీపకు దూరమవ్వాలని ఆఫీస్‌కు తీసుకువస్తే దీప కూడా ఆఫీస్‌కు క్యారేజ్ తీసుకువచ్చింది నానమ్మ అంటుంది జోత్స్న. నాముందే దీప ప్రేమగా వండిన గుత్తివంకాయ కూర ఇరిటేట్ చేస్తూ తిన్నారు. నువ్వు ఎందుకు ఊరుకున్నావ్ అంటుంది పారిజాతం. అరిస్తే బావ ఊరుకుంటాడా? పెళ్లాన్ని ఒక్క మాట ఒక్క మాట అనినిస్తాడా? అని చిరగ్గా అంటుంది జోత్స్న.
Karthika Deepam Idi Nava Vasantham Preview Event: సీరియల్స్ చరిత్రలో 'కార్తీక దీపం' సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటికే రెండో భాగంతో ప్రత్యేకంగా నిలిచిన ఆ సీరియల్ తొలిసారి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనుంది. సినిమా రేంజ్లో ఈ వేడుక నిర్వహించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.