Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తారా లేక నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గం నేతను బరిలో నిలుపుతారా అన్నది ఆసక్తిగా మారింది.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందనే వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం,మంత్రి జగదీశ్ రెడ్డి తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Munugode Bypoll : తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కావడంతో ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. జగదీశ్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
Munugode Bypoll: మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు.
Munugode Bypoll : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉండనుంది. అందుకే ప్రధాన పార్టీలు బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ బలగాలను మొత్తం మునుగోడులోనే మోహరిస్తున్నాయి
Munugode Bypoll: మునుగోడులో మనదే విజయం.. ప్రస్తుతానికి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు 41 శాతం ఓటింగ్ ఉంది.. బీజేపీ అడ్రస్ గల్లంతే.. రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా పంపిస్తా.. ఇది పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.
Munugode Bypoll: మునుగోడు.. మునుగోడు.. తెలంగాణ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలు మునుగోడు చుట్టేస్తున్నారు.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణమాలు జరుగుతున్నాయిని తెలుస్తోంది. అభ్యర్థి విషయంలో ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం.కొన్ని రోజులుగా జరుగుతున్నపేరు కాకుండా కొత్త అభ్యర్థిని ఖరారు చేయనున్నారనే టాక్ వస్తోంది.
Munugode Byeelction:మునుగోడు ఉప సమరంలో ఊహించని ట్విస్టులు నెలకొంటున్నాయి. అసమ్మతి గళంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగమాగమవుోతంది.ఈనెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ సభ ఉండగా అసమ్మతి నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో మునుగోడు విషయంలో సీఎం కేసీఆర్ ప్లాన్ మార్చారని అంటున్నారు.
Munugode Trs: మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. అసమ్మతి నేతల వరుస సమావేశాలతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.మునుగోడులో పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించిన సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు.
Munugode Byelection: తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. నియోజకవర్గ టీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి.
Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది.అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి.మునుగోడు నియోజకవర్గంలో వర్గపోరు తీవ్రంగా ఉందని గ్రహించిన కేసీఆర్ ఉప ఎన్నిక విషయంలో టెన్షన్ పడుతున్నారని అంటున్నారు
Munugodu Byelection: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనున్నారన్న వార్తలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీపైనల్ గా మారడంతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. హుజురాబాద్ ఓటమితో షాకైన అధికార టీఆర్ఎస్ పార్టీ.. మునుగోడు ఉపఎన్నికను సవాల్ గా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.