Man Slits Throat Inside Karnataka High Court Hall: న్యాయం జరిగే ప్రదేశంలో ఓ వ్యక్తి అనూహ్యంగా దారుణానికి ఒడిగట్టాడు. నేరుగా కోర్టు హాల్లోకి ప్రవేశించి ప్రధాన న్యాయమూర్తి ముందే తన గొంతు కోసుకున్నాడు.
Karnataka High Court on Husband Sexual Assualt against wife: వైవాహిక జీవితంలో లైంగిక క్రూరత్వానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యలపై లైంగిక క్రూరత్వానికి వివాహామేమీ లైసెన్స్ కాదని పేర్కొంది.
Supreme Court on Hijab Issue: కర్ణాటకలో సంచలనం రేపిన హిజాబ్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది.
Hijab Dispute: కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై తుదితీర్ప వెలువడింది. స్కూల్ యూనిఫాం మార్చాల్సిన అవసరం లేదగని..హిజాబ్ ధారణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
Hijab Row: దేశాన్ని కుదిపేస్తున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి కారణం హిజాబ్ ధరించకపోవడమేనంటున్నారు.
Karnataka Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని తెలిపింది.
Karnataka: కర్నాటక ముఖ్యమంతి బీఎస్ యడియూరప్పకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరట కల్పించింది. అవినీతి ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
డ్రగ్స్ కేసు (Sandalwood Drug Scandal)లో అరెస్టయిన కన్నడ నటి సంజనకు ఎట్టకేలకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్‌కు బెయిల్ మంజూరు చేసింది. తొలుత బాలీవుడ్లో మొదలైన డ్రగ్ రాకెట్ కేసు ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీకి తాకింది. ఈ క్రమంలో నటి సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ (సెంట్రల్ క్రైం బ్రాంచ్) పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.