Karnataka Bible Controversy: హిజాబ్ వివాదం మరువక ముందే.. కర్ణాటకలో ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థన, భోదనకు తల్లిదండ్రులు అంగీకరిస్తేనే వారికి అడ్మిషన్స్ ఇస్తామని ఓ పాఠశాల యాజమాన్యం స్పష్టం చేయగా.. ఇప్పుడదే విషయంపై వివాదం జరుగుతోంది.
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ రగడ మళ్లీ మొదలైంది. హిజాబ్ ధరించి పరీక్షరాసేందుకు వచ్చిన స్టూడెంట్స్ ను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.
Hijab Row in Vijayawda Loyola College: కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోన్న హిజాబ్ వివాదం ఇప్పుడు ఏపీలోనూ మొదలైంది. విజయవాడ లయోలా కాలేజీ యాజమాన్యం హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది.
Hijab Row: దేశాన్ని కుదిపేస్తున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి కారణం హిజాబ్ ధరించకపోవడమేనంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.