BJP MLA Harish Poonja allegations on CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య 24 మంది హిందూ కార్యకర్తలను చంపించారు అని హరీష్ ఆరోపించారు.
BJP MLA Madal Virupakshappa Son Bribe Case: కర్ణాటకలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు లంచ తీసుకుంటూ దొరికిపోవడం సంచలనంగా మారింది. ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.40 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కుమార్ లంచ తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.