ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే ఎన్కౌంటర్పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని ( UP govt ) చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ( Ujjain ) వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
Vikas Dubey Video: వికాస్ దుబే అరెస్టు ( Vikas Dubey ) అయిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. సహజంగానే అరెస్టు సమయంలో క్రిమినల్స్ ఏమీ మాట్లాడినా దానిపై చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్లు ఎలాంటి విషయాలు చెబుతారో అని వేచి చూస్తారు కొంత మంది.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో కాల్పులు జరిపి ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన ప్రధాన నిందితుడు వికాస్ దుబే ( Gangster Vikas Dubey) పై ఉన్న రివార్డును యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం భారీగా పెంచింది.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బిక్రు గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది పోలీసులను అతి దారుణంగా హత్యచేసిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ( Gangster Vikas Dubey ) ఆచూకీ మూడు రోజులు గడిచినా లభించలేదు. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
8 UP Police Dead: కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ( Uttar Pradesh's Kanpur ) బీతూర్లో నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు బృందంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు దుండగులను పోలీసులు మట్టుబెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.