Supreme court: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు.
Justice nv ramana: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ నియామకం లాంఛన ప్రాయమేనా అంటే అవుననే అన్పిస్తోంది. తదుపరి ఛీఫ్ జస్టిస్‌గా ఎన్ వి రమణ పేరును ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ప్రతిపాదించడం సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.