వచ్చే నెలలోనే బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభం కానుందని ట్విట్టర్ వేదికగా స్టార్ మా ఛానెల్ ప్రకటించింది. కంటెస్టెంట్స్ ల గురించి తెలియాలంటే మరి కొన్ని రోజులు ఈ సస్పెన్స్ తప్పదు మరీ!
Jr NTR: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో సందర్భంలో సోకుతోంది. వరుసగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటిలు కరోనా బారిన పడుతున్నారు.
Tollywood: జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ అంటేనే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీలో ఎన్టీఆర్ పాత్రపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏ పాత్రలో ఎన్టీఆర్ కన్పించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.
RGV Tweet: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్‌లపై చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి.
Jr Ntr new movie: హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో బంపర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్ తరువాత మరో మూవీ రాలేదు. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో మూవీ త్వరలో తెరకెక్కబోతోంది.
Hermes Shoes: జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ యంగ్ టైగర్. నటనతో బ్రాండ్ అంబాసిడర్ అయిన తాతయ్య నుంచి ఆ లక్షణాల్ని అందిపుచ్చుకున్నాడు. కేవలం నటనలోనే కాదు..ధరించే ప్రతి వస్తువూ బ్రాండెడే..షూస్ ఎంతో తెలుసా మరి..
ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు "RRR". యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటిస్తున్నారు.
జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ‘RRR’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న RRR ప్రీ ప్రొడక్షన్‌కి ప్యాకప్ చెప్పేశారు ఫిల్మ్ మేకర్స్. భారీ బడ్జెట్‌తో ఇద్దరు అగ్ర కథానాయకుల కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా షెడ్యూల్స్‌ని కూడా దాదాపు డిజైన్ చేసుకుంది సినిమా యూనిట్.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హరితాహారం పథకంలో భాగంగా సినీ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు మొదలైన వారికి "గ్రీన్ ఛాలెంజ్" విసిరారు.
బాలనటులుగా టాలీవుడ్లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన
హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈ రోజు ఈ వ్యాసం మీ కోసం ప్రత్యేకం..!
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబరులో ప్రారంభమవుతున్నట్లు సమాచారం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.