RN Ravi Refused To Speech: తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ప్రసంగం చేయకుండానే వెళ్లడంతో తీవ్ర వివాదాస్పదమైంది.
Vijay Devarakonda poses with Army Jawans: విజయ్ దేవరకొండ తాజాగా ఆర్మీ జవాన్లతో సందడి చేస్తున్నట్టుగా ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. దీంతో కొత్త ప్రచారం మొదలైంది.
Ravindranath Tagore: జనగణమణ గేయ రచయిత, నోబుల్ బహుమతి విజేత విశ్వకవి రవీంద్రుని ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు అమ్మకానికొచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.