Iron Deficiency: శరీరానికి ఐరన్ చాలా ముఖ్యమైనది. ఐరన్ రక్తహీనతను నివారించడంలో, శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడంలో.. సహాయపడుతుంది. ప్రతి రోజూ సరిపడా ఐరన్ మోతాదును పొందడం అవసరం. మరి అంత ముఖ్యమైన ఐరన్ ఎలాంటి.. ఆహార పదార్థాలలో దొరుకుంతుందో చూద్దాం..
Iron Rich Foods: ఐరన్ లోపం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింది ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.