Bhuvneshwar Kumar To Lead Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐడెన్ మార్క్‌క్రమ్ నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Royal Challengers Bangalore IPL 2023: ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారి బెంగుళూరు జట్టు ఈసారైనా కప్పు కొడుతుందా..? విరాట్ కోహ్లీ నెరవేరుతుందా..? 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందా..? అభిమానులకు వెంటాడే ప్రశ్నలివే. మరోసారి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీపై ఫ్యాన్స్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అందుకుంటుందా..!
Aakash Chopra On DC: తొలిసారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడాలని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి పక్కా ప్రణాళికతో రెడీ అవుతోంది. అయితే రిషబ్ పంత్ గాయంతో దూరమవ్వడం ఢిల్లీని బలహీనపర్చింది. ఈసారి సీజన్లో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు.
Jonny Bairstow Ruled Out of IPL 2023: పంజాయ్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్, ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్ స్టో గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గతేడాది గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డ బెయిర్ స్టో.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు.
IPL Mumbai Vs Delhi: ముంబైతో డూ ఆర్ డై మ్యాచ్‌లో చతికిలపడి ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ముంబైపై ఓటమితో బెంగళూరు జట్టుకు ఢిల్లీ లైన్ క్లియర్ చేసినట్లయింది.
IPL Kohli Stunning Catch: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం ఢిల్లీ-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. మిడ్ వికెట్ మీదుగా పంత్ భారీ షాట్ ఆడగా కోహ్లి గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు.
Jio IPL plans: ఐపీఎల్ 2022 కోసం.. టెలికాం దిగ్గజం జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ తెచ్చిన ఈ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Suresh Raina: సురేశ్ రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కారణంగా ఈసారి ఐపీఎల్‌కు దూరమవుతాడని అంతా భావిస్తున్నారు. అయితే ఈసారి కొత్త గెటప్‌లో ఐపీఎల్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు రైనా.
IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబయి ఇండియన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే శ్రీలంక జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గాయపడ్డాడు. దీంతో ఆ జట్టు ఆడాల్సిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.