IPL 2024 Sunrisers Hyderabad Tremendous Win Against Lucknow Super Giants In Uppal Stadium: సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ప్రదర్శన చేసి తిరుగులేని విజయాన్ని దక్కించుకోగా.. లక్నో ఘోర పరాభవం ఎదుర్కొంది. హైదరాబాద్ రన్ రేటు మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్ కు చేరువైంది.
Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు. రోహిత్ శర్మ విచారానికి కారణం ఏంటి..?
Mumbai Indians Playoffs Chances: ఈ సీజన్లో హర్ధిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అన్ని జట్ల కంటే ముందే తట్టాబుట్టా సర్దేసింది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 8 ఓటములతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. టాప్-4లో నిలవడం అసాధ్యం.
IPL 2024 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో లెక్కలు మారిపోతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ప్లేస్‌లో ఉంది. ప్లే ఆఫ్స్‌లో చేరేందుకు ఏ జట్టుకు అవకాశాలు ఉన్నాయి..? ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి ఇంకా అవకాశాలు ఉన్నాయా..? పూర్తి లెక్కలు ఇవే..
IPL 2024: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ లో మాత్రం సత్తా చాటారు. అదెలాగంటే?
IPL 2024: గత సీజన్స్ తో పోలిస్తే ఈ సారి చాలా డేంజరస్ గా కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను వణికిస్తోంది. తాజాగా జట్టు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ కమిన్స్.
IPL 2024: మరో రెండు మూడో రోజుల్లో ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో తేలిపోనుంది. రాజస్థాన్ ఫ్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. మిగతా జట్లన్నీ డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఏయే టీమ్స్ ఫ్లే ఆఫ్ రేసులో ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం.
IPL Live Chennai Super Kings Won Against Sunrisers Hyderabad In MA Chidambaram Stadium: కీలకమైన దశలో ప్రయోగానికి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ సొంత గడ్డపై తిరుగులేని విజయం సాధించింది.
Hardik Pandya latest: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా హార్దిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
DC Vs MI Scorecard: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటిల్స్ బ్యాట్స్‌మెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. 20 ఓవర్లలో 257 పరుగులు చేసి ముంబైకి భారీ టార్గెట్ విధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ విచిత్ర షాట్లతో అలరించాడు.
KKR vs PBKS Highlights: శుక్రవారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు యువ ఆటగాడు శశాంక్ సింగ్. అతడు విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇంతకీ ఎవరీ శశాంక్ సింగ్?
Kolkata Knight Riders vs Punjab Kings Full Highlights: పంజాబ్ కింగ్స్ టీ20ల్లో నయా రికార్డు సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా అవతరించింది. బెయిర్ స్టో (108) సెంచరీతో చెలరేగిన వేళ పంజాబ్ మరో 8 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.
RCB vs SRH Highlights: గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 మెగా టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ కొత్త సారధి నేతృత్వంలో చతికిలపడుతోంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఉన్న సమీకరణాలేంటి, అసలా పరిస్థితి ఉందా లేదా తెలుసుకుందాం..
IPL 2024 RCB vs SRH: ఐపీఎల్ 2024లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సొంత పిచ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తలపడనుంది. పరుగుల సునామీ సృష్టిస్తున్న ఎస్ఆర్హెచ్ ఈసారి 300 పరుగులు మైలురాయి చేరుకుంటుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.
IPL 2024: ఆర్సీబీ స్టార్ ఫ్లేయర్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించబడింది. కేకేఆర్ తో మ్యాచ్‌లో విరాట్ అంపైర్‌తో గొడపడ్డాడు. అసలు విరాట్ అంపైర్ తో ఎందుకు గొడవకు దిగాడు? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Virat Kohli No Ball Issue: ఐపీఎల్ 2024 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద నో బాల్ నిర్ణయం కారణంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అవుట్ అవడం ఇందుకు కారణం..
IPL 2024: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ లో కరణ శర్మ మూడు సిక్సర్ల కొట్టి గెలిపించేంత ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.