Ishan Kishan video: ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ సూపర్ మ్యాన్ డ్రెస్ లో సందడి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి గల కారణాలు తెలిస్తే మీరు పక్కాగా నవ్వుతారు.
Mayank yadav: ఆ యువ బౌలర్ కు స్పీడ్ కు స్టార్ బ్యాటర్లు సైతం వణికిపోతున్నాడు. 150 కిమీ వేగంతో రాకెట్ లా దూసుకొస్తున్న అతడి బంతులకు ప్రత్యర్థ బ్యాటర్లు సమాధానం చెప్పలేక చేతులెత్తిస్తున్నారు. ఇప్పుడు అతడే ఐపీఎల్ లో హాట్ టాఫిక్. ఇంతకీ ఆ క్రికెట్ ఎవరు, అతడి లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
CSK Fan Died For Celebrates Rohit Sharma Wicket In SRH Vs MI Match: ఐపీఎల్ మ్యాచ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఔట్ విషయంలో సంబరాలు చేసుకున్నాడనే ఉద్దేశంతో ఓ జట్టు అభిమానులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
IPL 2024 Playoff Predictions: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీల్లో అన్ని జట్లు తొలి విజయాన్ని నమోదు చేస్తే ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఈలోగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ చెప్పిన అంచనాలు షాకింగ్‌గా మారాయి.
DC vs CSK Live Score Delhi Capitals First Win Beats CSK By 20 runs: ఎన్నాకెన్నాళ్లకు మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ టచ్ చూశాం. విశాఖలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ చేసినా కూడా చెన్నై జట్టు ఢిల్లీలో చేతిలో ఓటమిపాలైంది.
DC vs CSK Live Updates: మరికొన్ని క్షణాల్లో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
ఢిల్లీ జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
SRH vs GT Live: ఐపీఎల్ 12వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓడించింది గుజరాత్ టైటాన్స్ . కమిన్స్ సేన ఇచ్చిన టార్గెట్ ను కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది గిల్ సేన.
IPL 2024 Live today: గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ తడబడింది. ముంబైతో మ్యాచ్ లో రికార్డు స్థాయి స్కోరు చేసిన ఎస్ఆర్ హెచ్ జట్టు ఈ మ్యాచ్ లో మాత్రం ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. అభిషేక్ శర్మ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2024 SRH vs GT Prediction: ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియం సాక్షిగా జరగనుంది. ఈ మ్యాచ్‌పై రెండు జట్ల బలాబలాలు, డ్రీమ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ 11వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాచ్ పేయి స్టేడియం వేదికగా జరుగుతుంది.
Viral video: నిన్న బెంగళూరు వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో గంభీర్, కోహ్లీ కౌగిలించుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీనిపై గవాస్కర్ హాట్ కామెంట్స్ చేశాడు.
KKR Won By 7 Wickets Against RCB: బ్యాటింగ్‌తో బీభత్సం సృష్టించిన విరాట్ కోహ్లీ శ్రమ వృథా కావడంతో ఆర్సీబీ మరో ఓటమిని చవిచూసింది. సమష్టి కృషితో సత్తా చాటిన కేకేఆర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
RCB vs KKR Live Score: విరాట్ కోహ్లీ చెలరేగిన వేళ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. కోహ్లీ దూకుడుకు చివర్లో కార్తీక్ మెరుపులు తోడయ్యాయి. కేకేఆర్ గెలవడానికి ఎన్ని పరుగులు చేయాలంటే?
IPL 2024 live updates: ఐపీఎల్ 17వ సీజన్ పాయింట్ల పట్టికలో సీఎస్కే టాప్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. మిగతా టీమ్స్ పొజిషన్ ఏంటి, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఎవరో ఉన్నారో తెలుసుకుందాం.
DC vs RR Live : హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్స్ బ్యాటర్లు రాజసం ప్రదర్శించారు. తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. రియాన్ పరాగ్ 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Sunrisers Hyderabad: ఒక్క మ్యాచ్ తో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కనిపించింది. సన్ రైజర్స్ దెబ్బకు ముంబై అట్టడుగుకు దిగజారింది. హైదరాబాద్ టాప్-3లోకి దూసుకొచ్చింది. ఏ జట్టు ఏ ఫ్లేస్ లో ఉందో తెలుసుకుందాం.
Hardik Pandya: ఐపీఎల్లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిన పోవడంతో పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
SRH Sentiment: ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. బ్యాటర్ల విధ్వంసం చూస్తే అసలిది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టేనా అనే సందేహం రాకమానదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 SRH vs MI: ఐపీఎల్ 2024 సీజన్ 17లో నిన్న జరిగింది ఓ విధ్యంసమే. రికార్డుల మోత మోగిన మ్యాచ్ అది. చరిత్ర రేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. క్రికెట్ ప్రేమికులకు సదా గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ సృష్టించిన రికార్డుల హోరు ఇలా ఉంది.
TATA IPL 2024 Sunrisers Hyderabad Won By 31 Runs Against MI: వన్డే మ్యాచ్‌కు తీసిపోని రీతిలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రికార్డు విజయం సాధించింది. ముంబైపై లీగ్‌లోనే అత్యధిక స్కోర్ సాధించిన హైదరాబాద్ చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.