RCB vs MI: ఐపీఎల్ 2022లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత ఛాంపియన్లు చేతులెత్తేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది.
SunRisers Hyderabad beat Chennai Super Kings. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. డీవై పాటిల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Kaviya Maran Pics: ఐపీఎల్ వచ్చిందంటే.. మ్యాచ్‌లతో పాటు చాలా సార్లు వాటి ఓనర్లు కూడా హాట్ టాపిగ్గా మారుతుంటారు. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. అమె అందంతో పాటు.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అమె చేసే కొన్ని పనులు ఇందుకు కారణం. అమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు ఇప్పుడు చూద్దాం.
Umran Malik bowled fastest ball of IPL 2022. ఐపీఎల్ 2022లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డుల్లో నిలిచాడు. చెన్నైతో జరుగ్గుతున్న మ్యాచులో గంటకు 153.1 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు.
Tewatia Smashes two sixes in last 2 balls. ఐపీఎల్లో చివరి రెండు బంతులను సిక్సులు కొట్టి జట్టును గెలిపించిన రెండో ఆటగాడిగా రాహుల్ తెవాతియా రికార్డుల్లో నిలిచాడు. తెవాటియా కంటే ముందు ఎంఎస్ ధోనీ ఈ రికార్డు సృష్టించాడు.
IPL 2022, CSK vs SRH Playing 11. ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య డీవై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, CSK vs SRH Playing 11. ఐపీఎల్ 2022లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య డీవై పాటిల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది.
IPL RCB vs MI: ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 9) రెండు రసవత్తర మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో చెన్నై, హైదరాబాద్ తలపడనుండగా.. రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ ఆడనున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకొని రోహిత్ సేన.. ఈ మ్యాచ్ లో నెగ్గాలని పట్టుదల ఉంది. ఆర్సీబీ కూడా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని సన్నద్ధమవుతోంది.
Punjab post 189 Target to Gujarat. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ భారీ సాకర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 189 రన్స్ చేసి.. గుజరాత్ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
PBKS vs GT Playing 11 is Out. ఐపీఎల్ 2022లో మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య పోరు మరి కాసేపట్లో ఆరంభం కానుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
PBKS vs GT Dream11 Match 16 Prediction. ఐపీఎల్ 2022లో ఈరోజు మరో రసవత్తర పోరు జరగనుంది. టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
Yuzvendra Chahal reveals shocking 2013 IPL experience. ఐపీఎల్ 2013 సీజన్లో ఓ క్రికెటర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులోని బాల్కనీ నుంచి తోసేయబోయినట్లు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వెల్లడించాడు.
IPL 2022 DC vs LSG: ఐపీఎల్ లో వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. గురువారం లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ. 12 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు.
హర్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి జోరు మీద ఉండగా.. అటు పంజాబ్ జట్టు సైతం ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట గెలిచి మంచి ఫామ్ లో కనబడుతోంది. ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న ఫైట్ లో ఎవరిదీ పై చేయి అవనుంది.. ??
Anrich Nortje ruled out from LSG vs DC Match. ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జ్‌ను బౌలింగ్ వేయకుండా అంపైర్లు ఆదుకున్నారు. వరుస ఓవర్లలో రెండు బీమర్లు సంధించడంతోనే అతడిని మద్దనం ఉంచి బయటికి పంపించేశారు.
Delhi Capitals: ఐపీఎల్ 2022లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు శుభవార్త అందింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మరి కాస్సేపట్లో జరగనున్న మ్యాచ్‌కు కీలకమైన ఆటగాళ్లు అందుబాటులో రావడంతో ఢిల్లీ కేపిటల్స్ ఊపిరిపీల్చుకుంది.
KKR vs MI Toss: Kolkata Knight Riders opt to bowl. పూణేలోని ఎంసీఏ స్టేడియలో ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Rohit Sharma needs 54 Runs to complete 10000 runs. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కతాతో మ్యాచ్‌లో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకుంటాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.