Kaviya Maran Pics: ఎస్​ఆర్​హెచ్​ ఓనర్​ కావ్యా మారన్​లో ఎన్ని షేడ్స్​ ఉన్నాయో చూశారా..

Kaviya Maran Pics: ఐపీఎల్ వచ్చిందంటే.. మ్యాచ్​లతో పాటు చాలా సార్లు వాటి ఓనర్లు కూడా హాట్​ టాపిగ్​గా మారుతుంటారు. అందులో సన్​రైజర్స్ హైదరాబాద్ ఓనర్​ కావ్యా మారన్ ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. అమె అందంతో పాటు.. మ్యాచ్​ జరుగుతున్నప్పుడు అమె చేసే కొన్ని పనులు ఇందుకు కారణం. అమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు ఇప్పుడు చూద్దాం.

  • Apr 09, 2022, 19:04 PM IST
1 /5

కావ్యా మాన్​ నవ్వుతూ మ్యాచ్​ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి.

2 /5

ఎస్​ఆర్​హెచ్​ టీమ్​కు ప్లేయర్స్​తో పాటు.. ఓనర్​ ప్రత్యేక ఆకర్షణ. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అమె చాలా యాక్టివ్​గా మానిటరింగ్ చేస్తుంటుంది.

3 /5

కావ్యా మాన్​ కొన్ని చాలా సార్లు టీమ్​ సరిగ్గా ఆడకుంటే.. తన ముహంలో కోపాన్ని వ్యక్తపరుస్తుంటారు.

4 /5

ఇటీవల జరిన మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​ గెలుపు కోసం ప్రార్థనాలు చేస్తున్న కావ్యా మారన్​.

5 /5

ఐపీఎల్​ టీమ్​లలో సన్​ రైజర్స్ హైదరాబాద్​ ఓనర్​గా సన్​ గ్రూప్ వ్యవహరిస్తోంది. టీమ్​కు సంబంధించిన అన్ని నిర్ణయాలను కావ్యా మారన్ చూస్తుంటారు.