ఎట్టకేలకు ఐపీఎల్ (IPL 2020)కు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. కానీ చైనా కంపెనీ వివోతో పోల్చితే ప్రస్తుత స్పాన్సర్ చెల్లించేది సగం మాత్రమేనని, బీసీసీఐకి దాదాపు 50శాతం మేర నష్టమే (loss to BCCI with Dream11 as IPL 2020 Title sponsor)నని లెక్కలు చెబుతున్నాయి.
టాటా సన్స్, రిలయన్స్ జియో, బైజూస్, అన్ అకాడమీ లాంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి డ్రీమ్11 ఐపీఎల్ 2020 స్పాన్సర్ ( IPL 2020 Sponsor Dream11)గా నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవన్ (Dream11) ఎంపికైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.