ఐపీఎల్ 2020 తుదిపోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరుగుతున్న పోరులో రెండు జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ పోరులో విజేత ఎవరు.. ఏ టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయి..అనేది కాస్సేపు విశ్లేషిద్దాం.
How Much Prize Money IPL Winner Will Get | క్రికెట్ అభిమానులను గత 50 రోజుల నుంచి అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ( IPL2020 ) ఫైనల్ నేడు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Mumbai Indians may try off spinner Jayant Yadav | టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మారనుంది. ఓవైపు 5 ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ముంబై ఇండియన్స్ జట్టుతో తొలి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు సిద్ధమైంది. అయితే ఢిల్లీ తొలిసారి ఫైనల్ ఆడుతుందని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తేలికగా తీసుకోలేదు.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
నువ్వా నేనా సమరం మొదలైంది. బరిలో మిగిలేది ఎవరో తెల్చుకునే సమరం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడేళ్ల తరువాత నాకౌట్ కు చేరుకున్న బెంగుళూరు విజేతగా నిలుస్తుందా లేదా మరి..
Rohit Sharma IPL 2020 final Without Dhoni | రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ముంబై జట్టు ప్రతీసారి టైటిల్ సాధించింది. 2013, 2015, 2017 మరియు 2019 సీజన్లలో విజేతగా నిలిచింది. అయితే ఆ 4 సందర్భాలలో ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్టులో ఎంఎస్ ధోనీ ఉండటం గమనార్హం.
IPL 2020 Final Date : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. దీంతో తాజాగా ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికల్ని ఖరారు చేశారు. నవంబర్ 10న దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. IPL 2020 Final Venue
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.