Iphone Users:ప్రతి స్మార్‌ఫోన్ వినియోగదారునికి ఫోన్ సరికొత్త అప్డేట్లు ఎంతో అవసరం. ఈ అప్డేట్ల ద్వారా ఫోన్లో ఫీచర్లు మరింత మెరుగుపడే అవకాశాలుంటాయి
iPhone X exploded in scientist's pocket: తన జేబులో iPhone X పేలిన ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఆపిల్‌పై కేసు వేశాడు. 2019లో జరిగిన ఈ ఘటనలో అతని శరీరానికి కాలిన గాయాలయ్యాయి. స్థానిక మీడియా (7 న్యూస్) ప్రకారం, సైంటిస్ట్ రాబర్ట్ డి రోజ్ ఈ విషయాన్ని Apple కు నివేదించినప్పటికీ సదరు టెక్ దిగ్గజం అతడి ఫిర్యాదుపై స్పందించలేదు.
ఐఫోన్ ఎక్స్ మార్కెట్ లో భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. గత మోడల్ ఐఫోన్ 8 తో పోల్చితే యాపిల్ సంస్థ దాదాపు 43 శాతం అధిక లాభాలను ఆర్జించింది. ఆపిల్ లాభాలను అంచనా వేసిన టెక్ఇన్సైట్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫోన్ తయారీకి అయిన ఖర్చు రూ. 23,200 చేయగా..ఫోన్ అమ్మకపు ధర రూ. 64,800 పలుకుతోంది. అంటే ఒక్కో ఫోన్ మీద దాదాపు 64 శాతం మార్జిన్ లాభంగా పొందిందన్న మాట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.