Iodine Deficiency Foods: మన శరీరానికి బాగా అత్యవసరమైన పోషకాలలో.. ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ డి, కార్బోహైడ్రేట్స్, మొదలగు వాటితో పాటు అయోడిన్ కూడా చాలా ముఖ్యం. శరీరంలో అయోడిన్ శాతం.. తగ్గడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కానీ చాలామందికి అయోడిన్ యొక్క అవసరం తెలియదు. ఒకవేళ శరీరంలో కావలసిన.. అయోడిన్ శాతం లేకపోతే ఎలాంటి లక్షణాలు ఎదురవుతాయి.. ఒకసారి చూద్దాం పదండి..
How to Over come Nutrition Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఆరోగ్యం విషయంలో న్యుట్రియంట్లు చాలా అవసరం. శరీరానికి కావల్సిన మోతాదులో విటమిన్లు, మినరల్స్ లభించకపోతే వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.