Be careful: పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేయమని ఈ మధ్యకాలంలో కొందరికి మెసేజ్ లు వస్తున్నాయి. అలాంటి మెసేజ్ మీకు వచ్చినట్లయితే వాటిని పై పొరపాటునా కూడా క్లిక్ చేయకండి. ఆ మెసేజ్ ని నమ్మి క్లిక్ చేశారో మీ అకౌంట్స్ ఖాళీ అయిపోతాయి. పాన్ కార్డ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం .
PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం (PM JJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM SBY) గురించి మీకు తెలుసా? ఈ పథకాన్ని కేంద్రం 2015 లో ప్రారంభించారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మాదిరి ఉపయోగపడుతుంది.
India post payments bank: పోస్టాఫీసులు బ్యాంకులుగా సేవలందిస్తున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్గా మారుతున్నాయి. మొన్నటి వరకూ ఉత్తరాలకే పరిమితమైన పోస్ట్ ఆపీసులు ఇప్పుడు బ్యాంకింగ్ సేవల్లో నిమగ్నమవుతున్నాయి. మరి అందులో ఖాతా ఎలా ఓపెన్ చేయాలి..లాభాలేంటో తెలుసుకుందాం..
డబ్బు ఉన్నవారు ఏ పాలసీ అయినా తీసుకుంటారు. కానీ పేద, మధ్యతరగతికి చెందిన వారు బతుకుబండిని లాగేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. వారికోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఓ అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.