Hardik Pandya Trolls: భారత్‌పై చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. టీమిండియా ఓటమి తరువాత కెప్టెన్ హార్థిక్ పాండ్యా నెట్టింట భారీ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఎందుకంటే..?
TOP Stats And Numbers From 1st T20 IND Vs WI: టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన విండీస్.. పొట్టి ఫార్మాట్ సిరీస్ మాత్రం ఘనంగా ఆరంభించింది. తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాను నాలుగు పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినా.. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లు పలు రికార్డులు బద్దలు అయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి..
Hardik Pandya Got Emotional During National Anthem: జాతీయ గీతం ఆలపించే సమయంలో టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లలో నీళ్లు రాగా.. జాతీయ గీతం ఆలపించడం పూర్తయిన తరువాత తుడుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
India Vs West Indies Match Toss and Playing 11: విండీస్‌తో ఫైనల్ ఫైట్‌కు భారత్ రెడీ అయింది. తొలి మ్యాచ్‌లో గెలిచి.. రెండో వన్డేలో ఓడిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో సొంతం చేసుకోవాలని చూస్తోంది. అటు ఆతిథ్య వెస్టిండీస్ కూడా భారత్‌కు సవాలు విసురుతోంది.
Ind Vs WI 2nd Odi Live Score Updates West Indies opt To Bowl: రెండో వన్డేకు టీమిండియా జట్టులో కీలక మార్పులు జరిగాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్.. బౌలింగ్‌కు మొగ్గు చూపింది.
India Vs West Indies 1st Odi Toss and Playing 11: టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది. ముఖేష్ కుమార్ వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. రెండేళ్ల తరువాత షిమ్రాన్ హిట్మేయర్ విండీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
India Win Series 1-0 After Match Drawn: భారత్-విండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఒక్క బంతి కూడా పడకుండా వరుణుడు అడ్డుకట్ట వేశాడు. ఐదో రోజు ఆట పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో 1-0 తేడాతో సిరీస్ భారత్ సొంతమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.