Asia Cup 2022, Gautam Gambhir about India Playing 11 vs Sri Lanka. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్థానంలో పేసర్ అవేశ్ ఖాన్‌ను శ్రీలంకతో జరిగే మ్యాచుకు తుది జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ సలహా ఇచ్చారు
Rohit Sharma creates history as captain. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సిరీస్‌ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న తొలి సారథిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
Fans take a selfie with Virat Kohli. సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంటే ఓ ముగ్గురు అభిమానులు సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగులు తీసి విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగారు.
Rishabh Pant breaks Kapil Dev Test record. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. 28 బంతుల్లోనే ఫిఫ్టీ బాదడంతో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టాడు.
India Playing XI vs Sri Lanka 2nd Test. రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India Playing XI vs Sri Lanka 2nd Test. శ్రీలంకతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ కింద జరగుతుంది కాబట్టి భారత్ ఎక్స్ట్రా పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే జయంత్ యాదవ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు.
100 percent spectators allowed for IND vs SL 2nd Test. భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు 100 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు.
IND vs SL 1st Test, Ravindra Jadeja Record. రవీంద్ర జడేజా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో 150కి పైగా రన్స్, ఐదు వికెట్లు తీసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.
India hammer Sri Lanka by an innings and 222 runs. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Ravindra Jadeja about Rohit Sharma: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని తానే స్వయంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సందేశం పంపానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు.
Ravindra Jadeja Breaks Kapil Dev Record. రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా జడేజా నిలిచాడు.
IND vs SL 1st Test, Ravindra Jadeja hits Century: శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకు పోతుంది. రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది.
Virat Kohli Becomes 6th Indian to Score 8000 Test Runs. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
Rahul Dravid gives 100th test match cap to Virat Kohli: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 100 టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా బీసీసీఐ అతడిని సత్కరించింది.
Rohit Sharma trolls Journalist, India vs Sri Lanka 1st Test: మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే జర్నలిస్ట్‌పై రోహిత్ ఫైర్ అయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.