Breaking news: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండి ఇలా..

Breaking news: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండి ఇలా..

TS ICET: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. 

/telugu/telangana/telangana-icet-results-2021-released-46660 Sep 23, 2021, 04:16 PM IST
TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు

TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు

TS EAMCET, ECET, PGECET, ICET, LAWCET, EDCET, POLYCET exams dates: హైద‌రాబాద్ : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి చేపట్టనున్న అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఖరారయ్యాయి. సోమవారం విద్యాశాఖ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.

/telugu/telangana/ts-cets-schedules-released-ts-eamcet-ecet-pgecet-icet-lawcet-edcet-polycet-exams-dates-44244 Jun 21, 2021, 11:33 PM IST
TS ICET-2020: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TS ICET-2020: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఐసెట్‌ ( TS ICET-2020 ) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ర్టం‌లోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ ప్రక్రియ ప్రారం‌భమవుతుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

/telugu/telangana/ts-icet-2020-counselling-dates-announced-start-from-december-6th-34889 Dec 3, 2020, 08:58 AM IST
TS ICET Results 2020: తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

TS ICET Results 2020: తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

TS ICET 2020 Results | తెలంగాణ ఐసెట్‌ - 2020 పరీక్షా ఫలితాలు (TS ICET 2020 Results) వచ్చేశాయ్. తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలను మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి విడుదల చేశారు. ​

/telugu/telangana/ts-icet-2020-results-declared-at-tsche-ac-in-31289 Nov 2, 2020, 03:53 PM IST
TS ICET 2020 Results: నేడు టీఎస్ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల

TS ICET 2020 Results: నేడు టీఎస్ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల

TS ICET Result 2020 | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్‌ -2020 ఫలితాలు (TS ICET 2020 Results) నేడు విడుదల కానున్నాయి. ఫైనల్ కీ, తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వినర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి వెల్లడించారు.

/telugu/telangana/ts-icet-result-2020-and-final-key-will-be-announced-on-2nd-november-31264 Nov 2, 2020, 12:01 PM IST
TS ICET Exam 2020: నిమిష్యం ఆలస్యమైనా నో ఎంట్రీ!

TS ICET Exam 2020: నిమిష్యం ఆలస్యమైనా నో ఎంట్రీ!

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS ICET Exam Dates 2020,) టీఎస్ ఐసెట్ 2020ను నేడు నిర్వహిస్తున్నారు.

/telugu/telangana/ts-icet-2020-examination-held-on-30th-september-29216 Sep 30, 2020, 09:11 AM IST

Trending News