IBPS Job Calendar Released 2025: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఎగ్జామ్ పరీక్ష క్యాలెండర్ విడుదల చేసింది. 2025 కు సంబంధించి క్యాలెండర్ విడుదల నేడు విడుదల చేసింది. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ క్యాలెండర్ను క్షుణ్నంగా చదివిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 1 జూలై 27 తేదీన నిర్వహించనున్నారు. ఇంకా ఐబీపీఎస్ PSB రిక్రూట్మెంట్ కూడా ఏడాదిలో నిర్వహించనున్నారు ప్రొబేషనరీ, మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.