HYDRA Demolitions Will Not Stop Continues In 2025: హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన హైడ్రా మళ్లీ సంచలన ప్రకటన చేసింది. 'గ్యాప్ వచ్చింది.. మళ్లీ రెట్టింపు స్పీడ్తో వస్తున్నాం' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం కలకలం రేపుతోంది.
Hydra On Musi Residents Relocation: మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్ నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసిన తప్ప నిరుపేదల ఇళ్లను కాదని చెప్పారు.
Hydra demolitions: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడిది అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు.
CPI Narayana: హైదరాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్న వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య కూడా విమర్శలు,ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ట కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే..మరికొందరు మాత్రం అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రేవంత్ రెడ్డి తీసుకున్ననిర్ణయాన్ని పొగిడిన నారాయణ..నేడు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చంటూ బాంబు పేల్చాడు.
Hydra Demolition Status Report: నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో చర్చనీయాంశంంగా మారిన హైడ్రా అదే దూకుడు కొనసాగిస్తోంది. రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్ అంటోంది. ఆక్రమణలు తొలగించుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ జరిగిన కూల్చివేతలపై రిపోర్ట్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.