Telangana Weather Update: రాష్ట్రంలో గత రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. పగటిపూట చలిగాలులు కూడా విపరీతంగా పెరిగాయి... రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అంతేకాదు ముసురు కూడా వేయడంతో తీవ్రత పొగ మంచు బాగా పేరుకుంది. అయితే నేటి నుంచి వాతావరణం లో మార్పు ఉండవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు ఇంకా పొంచి ఉన్నాయి. రుతు పవనాలు చురుగ్గా ఉండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున నుంచి అక్కడక్కడ చెదురుమదురు వానలు కురిశాయి. రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదయ్యింది. దీంతో నగరంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి.
Water Level in Hussain Sagar crosses FTL | భారీ వర్షాలు భాగ్యనగర వాసులను అభాగ్యులుగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది ఇళ్లు నీటమునిగాయి. కొన్ని వీధులు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నేడు సైతం మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.