Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్లైన్లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి.
Rains In Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఉదయం వర్షం కురిసింది. హైద్రాబాద్ మహానగరంలో కొన్ని ఏరియాల్లో అయితే వర్షం దంచికొట్టేసింది. జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్ ఇలా అన్ని ఏరియాల్లో వర్షం కురిసింది.
వేసవి వేడి, మండుటెండల నుంచి కొంత ఉపశమనం కలిగిస్తూ హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూభ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒక్క ఎల్బీనగర్ జోన్ పరిధిలోనే 24 గంటల వ్యవధిలో ఏడు చైన్ స్నాచింగ్ లో చోటు చేసుకోవడం గమనార్హం. వనస్థపలిపురంలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయి. హయత్ నగర్ లో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. ఒంటిరి మహిళలే టార్గెట్ చేసుకొని ఈ దొంగతాలకు పాల్పడుతున్నారు
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్షరెన్స్ సెంటర్ (హెచ్ఐసీసీ ) వేదికగా ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభకానుంది. ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఇవాంక ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు
భారీ వర్షం..భాగ్యనగరాన్ని ముంచేసింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. దీంతో హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపూర్తిగా నిలిచిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపై నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెట్లు, విద్యస్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షానికి చిన్నారి సహా ముగ్గురు బలి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.