Home Remedies For Sun tan:మనం బయటకు వెళ్లి పని చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మన ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. ఎక్కువగా ఎండ తగిలినా కానీ ముఖం ట్యాన్ అయిపోయి నల్లగా మారిపోతుంది.
Neck Tan Remove In 4 Days: వేసవికాలం తర్వాత చాలామందిలో చర్మ సమస్యలు రెట్టింపుగా ఉత్పన్నమవుతాయి. ఇది ప్రధాన కారణాలు ఋతువులు మారడం వల్ల కూడా అవ్వచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణంలో తేమ మారడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చని వారి అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.