Reduce High Blood Pressure Naturally: రక్తపోటు అనేది ప్రవహించే రక్తం వల్ల కలిగే ఒత్తిడిని కొలుస్తుంది. ధమనులు మీ గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకువెళతాయి. సాధారణ రక్తపోటు 120/80 Mmhg కంటే తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు 140/90 Mmhg కంటే ఎక్కువగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.