Disadvantages Of Lukewarm Water: గోరువెచ్చని నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని మనకు తెలుసు. ప్రతిరోజు ఉదయం గోరు వెచ్చని నీటిని తగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు తొలుగుతాయి. కానీ కొన్ని అనారోగ్యసమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల నష్టాలు కలుగుతాయి.
Gastric Problem Solution: తరచూ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు.. వంటింట్లో ఉండే పదార్థాలతోనే గ్యాస్ట్రిక్ సమస్యను అధిగమించవచ్చు. ప్రస్తుతం ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య కోసం టాబ్లెట్లు వాడితే.. అది వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని కూడా కొంతమంది వాపోతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోనే గ్యాస్ కి ఎలా చెక్ పెట్టొచ్చు చూద్దాం..
Wife Harassment:మహిళ తన భర్తపట్ల అమానుషంగా ప్రవర్తించింది. నిద్రలో ఉండగా సలసల కాగుతున్న నీళ్లను పోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో పెను సంచలనంగా మారింది.
Hot Water Bath Causes, Hot Water Bath will cause several health problems. గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే పర్వాలేదు కానీ.. బాగా వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం ప్రమాదమే అని స్కిన్ స్పెషలిస్ట్ అంటున్నారు.
Health Benefits of Drinking Hot Water: మన శరీరంలో అధికంగా ఉండే ద్రవం నీరు. రక్తంలోనూ అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది. అయితే మనం తాగే నీరు కాస్త వేడి చేసుకుని తాగితే షుగర్, జీర్ణ సంబంధ సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది.
Benefits of Drinking Hot Water: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడి పదార్థాలు తినాలని, నీళ్లు వేడి చేసుకుని తాగాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. అయితే గతంలోనూ ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలం సమయాలలో నీళ్లు కాచి తాగడం చూస్తూనే ఉన్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.