SEBI Chief: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరీ బుచ్, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాతోపాటు ఫిర్యాదు దారులను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్ పాల్ విచారణకు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Hindenburg Research : హిండెన్ బర్గ్ రీసెర్చ్ భారత్ లో తాము అనుకున్న విధంగా సంచలనం సృష్టించింది. ఏకంగా సెబీ చైర్ పర్సన్ పైనే ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అసలు హిండెన్ బర్గ్ సంస్థ ఎవరిదీ. ఈ కంపెనీ చేసే పనులు ఏంటో తెలుసుకుందాం..
Hindenburg : హిండెన్‌బర్గ్ ముందుగా చెప్పినట్లే భారత స్టాక్ మార్కెట్లకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టి బాంబు పేల్చింది. గతంలో అదానీ టార్గెట్ గా రిపోర్ట్ విడుదల చేసిన హిండెన్ బర్గ్ ఈ సారి ఏకంగా సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కృత్రిమంగా అదానీ గ్రూప్ షేర్ల వాల్యూను పెంచేందుకు ఉపయోపయోగించిన ఆఫ్ షోర్ ఫండ్స్ లలో సెబీ చైర్ పర్సన్ మదభి పురి, ఆమె భర్తకు వాటాలు తతెలిపింది. అయితే ఈ నివేదిక విజిల్ బ్లోయర్స్ బయటపెట్టినట్లు పేర్కొంది.
Supreme Court On Hindenburg Report: అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ బయటపెట్టిన సంచలన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక బయటకు వచ్చిన తరువాత అదానీ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్‌పై దాఖలు అయిన రెండు పిటిషన్లను నేడు విచారించనుంది.
Adani Group: హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ పతనం ప్రారంభమైంది. ఫలితంగా అదానీ గ్రూప్ తీసుకున్న రుణాలతో బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో ఎస్బీఐ ఏ మేరకు రుణాలిచ్చిందనేది పరిశీలిద్దాం..
Adani Group: అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇంకా కొనసాగుతోంది. గత 5 రోజుల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 66 శాతం పడిపోయింది. అటు గౌతమ్ అదానీ సంపద కూడా వేగంగా కరుగుతోంది.
Hindenburg Effect: హిండెన్‌బర్గ్ రిపోర్ట్..రెండ్రోజుల్లోనే ఇండియాలో అత్యంత ధనికుడైన వ్యక్తి కంపెనీలకు చెందిన 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ డబ్బులు క్లీన్ చేసేసింది. ఈ రిపోర్ట్ పర్యవసానంగా అదానీ గ్రూప్ షేర్లు వేగంగా పడిపోతున్నాయి.
Hindenburg Research: ప్రపంచంలో మూడవ ధనికుడిగా పేరొందిన గౌతమ్ అదానీపై ప్రచురితమైన ఓ పరిశోధనా నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. అదానీ గ్రూప్ దశాబ్దాలుగా బహిరంగంగా షేర్ల విలువలో అవకతవకలు, ఎక్కౌంట్ మోసాలకు పాల్పడిందని ఆ నివేదికలో ప్రధాన ఆరోపణలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.