Health Benefits Of Pineapple: పైనాపిల్ బయటి ( Pineapple ) నుంచి చూడటానికి ముళ్లతో నిండినట్లుగా అనిపించినా.. కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటే వారేవా అనాల్సిందే. పీసెస్ ఇష్టపడని వాళ్లు జ్యూస్ చేసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని కూల్ కూల్‌గా ఎంజాయ్ చేయోచ్చు. పైనాపిల్ రుచిలోనే కాదు..పోషకాలలో కూడా టాప్ ( Nutrients in Pineapple ). ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ (anti accidents ) పుష్కలంగా ఉంటాయి. యాంటి యాక్సిడెంట్స్..అథిరోస్ల్కేరోసిస్ ( Atherosclerosis ), హృదయ సంబంధిత రోగాలు (Heart Diseases ), పలు రకాల క్యాన్సర్ ( Cancers )ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి
పైనాపిల్ వల్ల మరికొన్ని లాభాలు: Health Benefits Of Pineapple
1. పైనాపిల్‌లో మేంగనీస్ ( Manganese ) అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు పటిష్టంగా తయారు అవుతాయి.
2. ప్రతీ రోజు ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం ( Pineapps Juice ) వల్ల దంతాలు పటిష్టం ( Strong Teeth ) అవడంతో పాటు చిగుళ్లు ఆరోగ్యంగా ( Healthy Gums ) ఉంటాయి.
3. పైనాపిల్‌లో బీటీకెరోటిన్ ( Beta-Carotene ) కంటి చూపు నెమ్మదించడాన్ని అడ్డుకుంటుంది.
4. ఇందులో పీచు ( Fiber ) అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీస్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి మంచిది.
5. పైనాపిల్ తరుచుగా తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ ( Metabolism ) పెరుగుతుంది. జుట్టు, గోళ్లు, చర్మానికి నరిష్మెంట్ అందిస్తుంది.
Beauty Tips: ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు
Follow us on twitter
Pineapple Benefits: పైనాపిల్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..