Bones Health Foods: మీ ఎముకలు బలంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మీ శరీరానికి ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి
Bone Healthy Foods: పిల్లల ఎముకల ఆరోగ్యానికి, వారి పెరుగుదలకు పోషకాలు ఎంతో అవసరం. వాళ్లకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం అవసరం. తద్వార వారి ఎముక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.
Strong Bones: సాధారణంగా వయస్సుతో పాటు శరీరం పటుత్వం తగ్గిపోతుంటుంది. ఎముకలు బలహీనపడటమే ఇందుకు కారణం. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఎముకల్ని పటిష్టంగా ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Bone Health: సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే తినే డైట్ హెల్తీగా ఉండాలి. ఆహారపు అలవాట్లే చాలావరకూ మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని రకాల ఆహారపు అలవాట్లు మనిషిని బలహీనం చేసేస్తాయి. ముఖ్యంగా ఎముకలను గుల్ల చేస్తాయి. పూర్తి వివరాలు ఇలా..
5 Sings of Weak Bones: వయస్సు పెరిగే కొద్దీ మనిషి అన్ని విధాలుగా బలహీనపడటం సహజం. ముఖ్యంగా ఎముకలు బలహీనమౌతుంటాయి. ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే ఎముకలు పటిష్టంగా ఉండాల్సిన పరిస్థితి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.