Beetroot Juice For Bad Cholesterol: అధిక చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా? చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బీట్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Beetroot Leaf Health Benefits: బీట్ రూట్ ఆకులు పోషకాలకు పవర్‌హౌజ్. ఇందులో విటమిన్ ఏ, సీ, బీ6, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ ఆకుల్లో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
Beetroot Juice For Skin: చర్మ సౌదర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రముఖ నటి, నటులు కూడా బీట్రూట్ రసాన్ని వినియోగిస్తారాట.. ముఖ్యంగా అందాల తార రష్మిక మందన్న కూడా ఈ రసాన్నే తరచుగా వినియోగిస్తుందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.