WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే

చేతిలో స్మార్ట్ ఫోన్  ఉండగా.. బ్యాంకింగ్ విషయంలో టెన్షన్ ఎందుకు దండగ.

  • Sep 16, 2020, 21:17 PM IST

చేతిలో స్మార్ట్ ఫోన్  ఉండగా.. బ్యాంకింగ్ విషయంలో టెన్షన్ ఎందుకు దండగ. పైగా చాలా మంది నేడు వ్యాట్సాప్ వాడుతున్నారు కాబట్టి వాట్సాప్ నుంచి  బ్యాంకింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి మీ బ్యాంకు వాట్సాప్ నెంబర్ ఏంటో తెలుసుకుందామా ?
 

1 /6

వాట్సాప్ బ్యాంకింగ్ చేయడానికి ఎలాంటి చార్జీలు ఉండవు.

2 /6

ఈ సర్వీసును వినియోగించాలి అనుకుంటే HDFCబ్యాంకు ఖతాదారులు 70659 70659 నెంబర్ ను ఉపయోగించవచ్చు.

3 /6

ఐసిఐసిఐలో ఈ వాట్సాప్ బ్యాంకింగ్ కోసం మీరు ఉపయోగించాల్సిన నెంబర్ 86400 86400

4 /6

కొటాక్ మహీంద్రా బ్యాంకు ఖాతాదారులు 97185 66655 నెంబర్ పై మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంకింగ్ స్టార్ట్ చేయవచ్చు. లేదంటే వాట్సాప్ పై 022 6600 6022 అనే నెంబర్ పై Help అని సెండ్ చేయాల్సి ఉంటుంది.

5 /6

బ్యాంకుతో ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయిన వారికి వాట్సాప్ బ్యాంకింగ్ ఉపయోగకరంగా ఉంటుంది.

6 /6

ఖాతాదారులు తమ బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు, గత 3 లావాదేవీలు తెలుసుకోవచ్చు,  క్రెడిట్ కార్డులో అందుబాటు ఉన్న లిమిట్ తెలుసుకోవచ్చు. లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ను బ్లాక్ చేసుకోవచ్చు.