HCU Clash: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. బుధవారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
HCU Controversy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకెక్కింది. వర్శిటీలో బీబీసీ మోడీ డాక్యుమెంటరీని కొన్ని విద్యార్థి సంఘాలు ప్రదర్శించాయి.
HCU controversy : కేంద్ర బ్యాన్ చేసిన వీడియోను హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రసారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయం మీద కేంద్రం సీరియస్ అయింది.
BBC Documentary Screening in HCU: ఒకే భావజాలం కలిగిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) విద్యార్థి సంఘాలు బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలుసుకున్న యూనివర్శిటీ యాజమాన్యం.. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించింది.
హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ థాయిలాండ్ విద్యార్థినిని ఇంటికి తీసుకువెళ్లి హెచ్‌సీయూ ప్రొఫెసర్ అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను వదిలిపెట్టాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వగా.. హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
HPU Student Molestation Case : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రొఫెసర్ పాడుపనికి పాల్పడ్డాడు. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశారు. తృటిలో తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయిన బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో హెచ్‌సీయూలో ఉద్రిక్తతలు తలెత్తాయి.
Hyderabad Central University Case: హెచ్‌సీయూలో థాయిలాండ్ విద్యార్థినిపై అత్యాచార కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాత్రి వేళ బాధితురాలిని తన ఇంటికి తీసుకువెళ్లిన ప్రొఫెసర్.. మద్యం తాగించాడు. ఆ తరువాత..
Hyderabad Central University Professor attempted to rape Student. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశాడు.
Hyderabad Central University students protest: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం
HCU PROTEST: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో క్యాంపస్ లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.
Huge Drug Sales in the Dark Net. అధికారులకు డార్క్‌నెట్ లేదా డార్క్‌వెబ్‌తో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతే కాకుండా నిందితులను పట్టుకున్న తరువాత వారు క్రయవిక్రయాలు జరిపిన డాటాను సేకరించడం పెద్ద సవాలుగా మారింది.
HCU Admission Exam: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో లాక్డౌన్ తొలగించేశారు. ఇప్పుడిక ప్రభుత్వం విద్యా సంవత్సరంపై దృష్టి సారించింది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైతం ఇందుకు సిద్దమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.