Har Ghar Tiranga Certificate Download:హర్ ఘర్ తిరంగా నినాదం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022లో భాగంగా ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో జాతీయ జెండాను గౌరవప్రదంగా ఎగురవేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారం ఆగష్టు 9 వ తేదీ నుంచి 15 వరకు నిర్వహిస్తారు.
Meaning of 3 colour in tiranga: స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా...ఆసేతు హిమాచలం మువ్వన్నెల జెండాతో కళకళ్లాడుతోంది. అయితే త్రివర్ణ పతాకంలో వాడే రంగులకు ఆస్ట్రాలజీకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం.
Independence Day 2022 Live Updates: భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా జాతీయ జెండాలను ఆవిష్కరించారు
Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు
India Independence Day 2022: భారతదేశంలో రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. అవి ఆగస్టు 15, జనవరి 26. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం.
Har Ghar Tiranga: 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా కుటుంబంతో సహా స్వాతంత్య్ర వేడుకల సంబరాలు జరుపుకున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది.
Tricolor Waterfall: దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వజ్రోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాలు ప్రతి ఇంటానే కాకుండా జలపాతాల్లోనూ ప్రతిబింబిస్తున్నాయి.. ఆ అద్బుత దృశ్యం చూద్దామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.