Strong Bone tips: జీవితం విలువ యుక్త వయస్సులోనే తెలుస్తుంది. ఎందుకంటే వయస్సు మీదపడే కొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే యౌవనంలో ఉన్నప్పుడే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే..వృద్ధాప్యం బాధించదంటారు.
Healthy Foods: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది లివర్. అందుకే లివర్ ఆరోగ్యంపై కూడా ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Cholesterol: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన కారణం జీవన శైలి , ఆహారపు అలవాట్లు. ఈ రెండూ సరిగ్గా లేకపోతే కచ్చితంగా పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Masala Price Hike: దేశంలో నిత్యం వాడే మసాలా దినుసుల ధర ఆకాశానికి చేరాయి మరి ముఖ్యంగా జీలకర్ర, లవంగాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ధరలు పెరగడానికి కారణం ఏంటో తెలుసుకుందాం
Healthy Foods For Heart: బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మనిషి ఆరోగ్యంపై, తమ లైఫ్ స్టైల్ పై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యమైనది హార్ట్ ఎటాక్స్. వయస్సు, లింగ బేధం లేకుండా పిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వరకు అన్ని వయస్సు ల వారిని గుండె నొప్పి వేధిస్తోంది.
Healthy Heart: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో గుండె ఆరోగ్యానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Cholesterol: వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ప్రదానమైన కారణం ఆహారపు అలవాట్లే. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే తీసుకునే ఆహార పదార్ధాల ఎంపిక బాగుండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలం.
Winter Diet Tips: ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వివిధ రకాల వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
Green Vegetables: సంపూర్ణ ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనచేతుల్లోనే ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఆ ఆరోగ్యం మీ సొంతమౌతుంది. ఇందులో ముఖ్యమైనవి గ్రీనీ వెజిటెబుల్స్.
Bad Cholesterol Foods: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించుకోవాలో చాలా మందికి తెలియదు.
Monsoon Diet : వర్షాకాలంలో అందరు వేడి వేడి స్నాక్స్ తినేందుకు ఇష్టపడతారు. అయితే చాలా మంది బయట లభించే వివిధ రకాల జంక్ ఫుడ్‌ను తింటూ ఉంటారు. ఈ అనారోగ్య కరమైన ఆహారం తినడం వల్ల వానా కాలంలో చాలా రకాల శరీర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
Muscles Building Tips: ప్రస్తుతం ఉన్న రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో పురుషులు మంచి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీని కారణంగా వారి శరీరం బలహీనంగా మారి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
Food Items: ఆకలి అనేది చాలా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తుంది. ఆకలి కారణంగా ఏదైనా తినేయాలన్పిస్తుంది. అదే వివిధ రకాల సమస్యలకు కారణమవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.