జ్యోతిష్యం ప్రకారం వచ్చే అక్టోబర్ నెల చాలా మంచిది. ఎందుకంటే చాలా గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులవారి అదృష్టమే మారిపోనుంది. మహర్దశ పడుతుంది. పట్టిందల్లా బంగారం కావచ్చు. ఆ రాశులేవో..మీకు ఆ అదృష్టం ఉందో లేదో తెలుసుకుందాం.
Grah Gochar 2024: ప్రతి నెలా ఏదో ఒక గ్రహం రాశిని మారుస్తుంది. ఫిబ్రవరిలో కూడా కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. దీని వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Maha Yoga effect: జనవరిలో సంక్రాంతి తర్వాత కొన్ని కీలక గ్రహ సంచారాలు జరిగాయి. దీంతో 5 రాశులవారు చాలా ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Grah Gochar 2024: ఈరోజు శుక్రుడు ధనస్సు రాశి ప్రవేశం చేశాడు. ఇదే సమయంలో కుజుడు మరియు బుధుడుతో కలిసి శుక్రుడు అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తున్నాడు. దీంతో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
Horoscope 2024: జనవరి నెలలో గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని కారణంగా అర్ధ శతాబ్ధం తర్వాత మూడు అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీంతో మూడు రాశులవారిపై డబ్బు వర్షం కురవనుంది.
Jan 2024 Planet transits: వచ్చే జనవరిలో సూర్యుడు, బుధుడు, కుజుడు మెుదలైన గ్రహాల గమనంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. దీని కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
January 2024 Grah Gochar: 2024 జనవరిలో కొన్ని పెద్ద గ్రహ రాశుల గమనంలో పెను మార్పు రాబోతుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు తమ కదలికలను మార్చనున్నాయి. ఇది కొన్ని రాశులవారికి కలిసిరానుంది.
Trigrahi Yogam in 2024: కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని గ్రహ రాశుల గమనంలో పెను మార్పు రాబోతోంది. దీని కారణంగా అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఇది ఏ రాశులవారికి లాభాలను ఇవ్వనుందో తెలుసుకుందాం.
Grah Gochar 2024: వచ్చే ఏడాదిలో మూడు గ్రహాల స్థానం చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. దీని కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నాడు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.