March 1st 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.
February 27 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,570 గా ఉంది.
February 26 2022 Gold and Silver Rates: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110గా కొనసాగుతోంది.
Gold Rate, Gold price Rise : ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయనుండడంతో గోల్డ్ రేట్ భారీగా పెరగనుంది. వచ్చే 12 నుంచి 15 నెలల్లో బంగారం ధర మీరు ఊహించనంతగా పెరగనుంది.
Gold Price today: బంగారం ధరలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితుల్ని బట్టి మారుతుంటుంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్ని బట్టి బంగారం ధరలు మారుతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today: పసిడి ప్రియులకు మరోసారి ఊరటనిచ్చే అంశం. బంగారం ధర మరోసారి తగ్గింది. వరుసగా మూడవరోజు బంగారం ధర తగ్గడంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. దంతేరాస్ పండుగ అందిస్తున్న కానుక కావచ్చు. నిన్నటి వరకూ పెరిగిన బంగారం, వెండి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Dhantrayodashi date Puja significance : దీపావళికి (Diwali) ముందు వచ్చే ఈ త్రయోదశిని ‘ధన్‌తేరాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం.
Minister Malla Reddy donates Rs 1.75 crores cash to Yadadri temple: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్లోని టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు (Minister Malla Reddy family), అనుచరులు, పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం యాదాద్రిని సందర్శించి ఈ విరాళం అందజేశారు.
Man Donates Rs 17 Lakh Gold: ఓ వ్యక్తి తన భార్య చివరి కోరికను తీర్చడానికి ఏకంగా 17 లక్షల విలువ చేసే బంగారాన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది.
Gold smuggling in laptops, tabs and smartphones: కస్టమ్స్ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.19 కోట్లు ఉంటుందని ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి వద్ద నుంచి మరో రూ. 48.6 లక్షల విలువైన ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లను (Laptops, tablets, smartphones) సైతం స్వాధీనం చేసుకున్నారు.
60 Kgs Gold Bride : చైనాలోని హుబే ప్రావిన్స్‌లో తాజాగా ఒక పెళ్లి జరిగింది. వధువుకు.. వరుడు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. అలా భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో గత రెండ్రోజుల్నించి తగ్గుదల కన్పిస్తోంది. వరుసగా మూడవ రోజు బంగారం, వెండి ధర తగ్గడంతో బంగారం ప్రియులు ఆనందపడుతున్నారు. దేశంలోని ప్రదాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold rates today on 22nd July: బంగారం ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు (Gold prices today Hyderabad) విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 390 మేర తగ్గింది.
బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది. వెండి ధర ఢిల్లీలో స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్, విజయవాడలలో భారీగా పుంజుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర ఓ మోస్తరుగా పెరిగింది. ఏపీ, తెలంగాణలోనూ బంగారం ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగింది. పసిడికి భిన్నంగా వెండి ధరలున్నాయి.
కరోనా కేసులు తగ్గడంతో నేడు ఏపీ, తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో నిలకడగా ఉంది. ఢిల్లీలో వెండి ధరలు పెరగగా, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలోనూ వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కరోనా కేసులు వరుసగా మూడు రోజులు పెరగడంతో బంగారం ధరలు నిలకడగా మార్కెట్ అవుతున్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడలలో స్థిరంగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.