Gold Rate Today 16th July 2021: బులియన్ మార్కెట్‌లో మునుపటిలా జోష్ కనిపిస్తోంది. ఈ వారం వరుసగా ప్రతిరోజూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి.
Gold Rate Today 16th July 2021: బులియన్ మార్కెట్‌లో మునుపటిలా జోష్ కనిపిస్తోంది. ఈ వారం వరుసగా ప్రతిరోజూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. ఢిల్లీలో, ఏపీ, తెలంగాణ మార్కెట్లలో విక్రయాలు జోరందుకున్నాయి. Also Read: WhatsApp Blocked Accounts: ఇండియాలో 2 మిలియన్ల వాట్సాప్ యూజర్ల అకౌంట్స్ బ్లాక్
Gold Price In Hyderabad 16th July 2021: బులియన్ మార్కెట్ గాడిన పడింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లో వరుసగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.110 చొప్పున బంగారం ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,370కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,250 అయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా నాలుగోరోజు పెరిగినా, దేశ రాజధానిలో బంగారం నిలకడగా ఉంది. ఢిల్లీ మార్కెట్లో పసిడి నిన్నటి ధరలతోనే మార్కెట్ అవుతున్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,610 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,310 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. Also Read: Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు పుంజుకున్నాయి. వరుసగా రెండో రోజు పెరిగాయి. రూ.200 మేర స్వల్పంగా ధర పెరగడంతో ఢిల్లీలో 1 కేజీ వెండి రూ.69,700కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.200 మేర పెరిగింది. నేడు ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.74,700 అయింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook